Karimnagar: మే డే సందేశం.. కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు!
Karimnagar: మే డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
Karimnagar: మే డే సందేశం.. కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు!
కరీంనగర్: నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా యావత్ తెలంగాణ కార్మికులకు , శ్రమైక జీవులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.. - మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి సందేశంలో రవాణా శాఖ మంత్రి గా తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరికీ హృదయ పూర్వక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.. భవిష్యత్ లో మీ హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ సానుకూలత ను వినియోగించుకుంటూ ఎదగాలని రవాణా శాఖ పేద ప్రజలకు లైఫ్ లైన్ గా ఉండాలని కార్మికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తన సందేశంలో చెప్పారు. కార్మికుల అంటే ఆర్టీసీ కార్మికులే కాదు అన్ని వర్గాల కార్మికులందరికీ మే డే సందర్భంగా మరొక మారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు.
Next Story




