Thimmapur: తిమ్మాపూర్ మామిడి ప్రకాశం మృతి - నివాళులర్పించిన మంత్రులు
Thimmapur: గొల్లపల్లిలో కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ తండ్రి మామిడి ప్రకాశం భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కుటుంబ సభ్యులను పరామర్శించిన అనురాధ.
Thimmapur: తిమ్మాపూర్ మామిడి ప్రకాశం మృతి - నివాళులర్పించిన మంత్రులు
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి అనిల్ కుమార్ తండ్రి మామిడి ప్రకాశం గురువారం దురదృష్టవశాత్తు మృతిచెందిన నేపథ్యంలో రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకాశం భౌతిక దేహానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను అంకిత హాస్పిటల్ ఎండీ, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి డా. కవ్వంపల్లి అనురాధ పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Next Story




