Dharmapuri: నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రులు పొన్నం, అడ్లూరి!
Dharmapuri: నవ నరసింహ క్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు.
Dharmapuri: నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రులు పొన్నం, అడ్లూరి!
Dharmapuri: నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్లను మంత్రులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రులకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి అనంతరం స్వామి వార్ల తీర్థ ప్రసాదాలుతో పాటు స్వామి వార్ల చిత్ర పటాన్ని అందజేశారు.




