Uyyuru: డయేరియాకు తాగునీరు కారణం కాదు: ఎమ్మెల్యే బోడె ప్రసాద్!

Uyyuru: ఉయ్యూరులో డయేరియా ప్రబలడానికి తాగునీరు కారణం కాదని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్పష్టం చేశారు.

Ramana, Penamaluru
Published on: 22 Aug 2026 4:22 PM IST
Uyyuru
X

Uyyuru: డయేరియాకు తాగునీరు కారణం కాదు: ఎమ్మెల్యే బోడె ప్రసాద్!

ఉయ్యూరు: ఉయ్యూరులో డయేరియా బాధితులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరామర్శించారు. ఇంటింటికీ తిరిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. డయేరియా ప్రబలడానికి తాగునీరే కారణం కాదని, నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించామన్నారు. కుక్కల వల్ల కూడా డయేరియా వ్యాపించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. డయేరియా తగ్గే వరకు వైద్య శిబిరాలను కొనసాగిస్తామన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story