Jammikunta: ప్రజలకు చేరువగా చైర్మన్ ప్రశాంత్.. కొత్త ఆఫీస్ ప్రారంభం

Jammikunta: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 13 May 2026 3:01 PM IST
Jammikunta
X

Jammikunta: ప్రజలకు చేరువగా చైర్మన్ ప్రశాంత్.. కొత్త ఆఫీస్ ప్రారంభం

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట 23వ వార్డు పాత వ్యవసాయ మార్కెట్ సమీపాన పద్మశాలి భవనం పక్కన పట్టణ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండేందుకు గాను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కార్యాలయాన్ని ప్రారంభించిన హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్స్ కోలుగురి సురేష్, పొనగంటి రాము, చుంచు రమాదేవి, మైస రవి, ఒగ్గు రమేష్,బండ శ్రీనివాస్,PACS చైర్మన్ పోనగంటి సంపత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరియు వేదమూర్తులు జమ్మికుంట ఆస్థాన వేదపండితులు బ్రహ్మశ్రీ మండలేముల కపర్ధి శర్మ వేద ఆశీర్వచనం చేశారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story