Karimnagar: కౌన్సిలర్ ఒగ్గు రమేష్ కుటుంబానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శ
Karimnagar: జమ్మికుంట కౌన్సిలర్ ఒగ్గు రమేష్ తల్లి కనకమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
Karimnagar: కౌన్సిలర్ ఒగ్గు రమేష్ కుటుంబానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శ
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలో మడిపెల్లి గ్రామంలో మున్సిపల్ కౌన్సిలర్ ఒగ్గు రమేష్ తల్లి కనకమ్మ ఇటీవల మృతిచెందగా వారి స్వగ్రామం మడిపల్లి లో కనకమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి కనకమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్స్ చింతల శ్రీనివాస్,అజయ్.రావు,వెంకటేష్,జానీ, జితేందర్, రమేశ్, ఓరెమ్ ధర్మారావు, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story




