Jammikunta: ఉపాధ్యాయులు బాధ్యతగా మాత్రలు వేయించాలని పిలుపు ఎంఈఓ!

Jammikunta: ప్రభుత్వ బాలుర పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత డి-వార్మింగ్ మాత్రలను పంపిణీ చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 13 July 2026 10:07 PM IST
Jammikunta
X

Jammikunta: ఉపాధ్యాయులు బాధ్యతగా మాత్రలు వేయించాలని పిలుపు ఎంఈఓ!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని బాలుర పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు డి - వార్మింగ్ (నులిపురుగుల నివారణ) కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు తేడాలేకుండా ప్రభుత్వం ప్రతి విద్యార్థిని విద్యార్థులకు డి-వార్మింగ్ (నులిపురుగుల నివారణ) మందులు ఉచితంగా అందిస్తుందని ప్రతి ఒక్కరూ తప్పకుండా వేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మాచర్ల రాజు,MEO, ఉపాధ్యాయులు సురేష్,వైద్యురాలు చందన,ANM, ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story