Jammikunta: సంధ్య ట్రేడర్స్ అధినేత గంధే రాజు 60వ పుట్టినరోజు వేడుకలు!
Jammikunta: జమ్మికుంట సంధ్య ట్రేడర్స్ అధినేత గంధే రాజు 60వ పుట్టినరోజు వేడుకలకు హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్. శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్లు.
Jammikunta: సంధ్య ట్రేడర్స్ అధినేత గంధే రాజు 60వ పుట్టినరోజు వేడుకలు!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోనీ సంధ్య ట్రేడర్స్ అధినేత గంధే రాజు 60వ పుట్టినరోజు వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ అరవై వసంతాలు అనుభవాల పాఠశాలలో నేర్చుకున్న మధుర జ్ఞాపకాలు ప్రతి అడుగులో కుటుంబానికి అండగా, ప్రతి సందర్భంలో అందరికీ మార్గదర్శకంగా నిలిచిన మీ జీవితం మరెన్నో వసంతాలతో సంతోషంగా సాగాలి. ఆయురారోగ్యాలు,ఆనందాలు,ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ చందా రాజు,కొలుగురి సురేష్,దిడ్డి రాము,యాంసాని సురేష్,అత్యుత్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.




