Jammikunta: జమ్మికుంటలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట బొమ్మల గుడి శివాలయంలో బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్. అధికారులకు తగు సూచనలు.

GANESH, JAMMIKUNTA
Published on: 10 Oct 2026 10:04 AM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రాతిక బతుకమ్మ పండుగ రేపటినుండి తొమ్మిది రోజులపాటు ఎంగిలిపూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు జమ్మికుంట ఆడపడుచులు బతుకమ్మ ఆడుకునేందుకు బొమ్మల గుడి శివాలయం ఆవరణ ప్రాంతంలో బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చంద రాజు మేనేజర్ గుర్రాల రాజిరెడ్డి,ఏఈ వికాస్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA