Mustabad: ముస్తాబాద్ విద్యార్థులతో ముచ్చటించిన బండి సంజయ్
Mustabad: ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన. పాఠశాల విద్యార్థుల లక్ష్యాల గురించి అడిగి తెలుసుకుని వారిలో ఉత్సాహం నింపిన మంత్రి.
Mustabad: ముస్తాబాద్ విద్యార్థులతో ముచ్చటించిన బండి సంజయ్
ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి, వారితో ముచ్చటించారు.
విద్యార్థుల చదువులు, లక్ష్యాల గురించి అడిగి తెలుసుకుంటూ బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగడంతో చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
Next Story




