Peddapalli: నంది పంపుహౌస్ నుండి నీటి ఎత్తిపోతలు ప్రారంభం 4 మోటార్లు ఆన్
Peddapalli: పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోని నంది పంపుహౌస్ నుండి నీటిని విడుదల చేసిన అధికారులు. 4 మోటార్ల ద్వారా నంది రిజర్వాయర్‌లోకి 12,600 క్యూసెక్కుల నీటి పంపింగ్.
Peddapalli: నంది పంపుహౌస్ నుండి నీటి ఎత్తిపోతలు ప్రారంభం 4 మోటార్లు ఆన్
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం లోని నంది పంపుహౌస్ నుండి నీటి ఎత్తిపోతలు ప్రారంభం అయ్యాయి.నాల్గు మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేస్తున్న అధికారులు.
ఒక్కొక్క మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది.మొత్తం నాల్గు మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఓపెన్ డిలివర్ సిస్టం ద్వారా గోదావరి జలలు ఎగిసిపడుతూ నంది రిజర్వాయర్లోకి పంపింగ్ అవుతున్నాయి.
Next Story




