Jagtial: యామాపూర్ పుష్కర ఘాట్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం
Jagtial: ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ రత్నాలమడుగు పుష్కర ఘాట్‌కు తక్షణమే నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని స్థానికులు, భక్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Jagtial: యామాపూర్ పుష్కర ఘాట్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం
జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో యామాపూర్ పుష్కారా ఘాట్ కు సుమారు 12 వేలమంది పైగా భక్తుల ఆశలు అవస్థలు 2015 సంవత్సరం వరకూ యామాపుర్ గ్రామ పుష్కర ఘాట్ గా నిధులు మంజూరు చేశారు. కానీ ఈసారి మాత్రం యమాపూర్ ఘాట్ అనే ప్రస్తావని లేదు అని ? స్థానికులు గ్రామ ప్రజలు 12వేలకు మంది పైగా ఇతర గ్రామాల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతోపాటు ప్రభుత్వం పైన కూడా అసహ్యం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం నిధులు కేటాయించి యామాపూర్ రత్నాలమడుగు పుష్కర ఘాట్ ను అభివృద్ధి చేయాలని అక్కపెల్లి జలంధర్, గడ్డం రమేష్ రెడ్డి. ఎలాల గంగారెడ్డి, అనురెడ్డి నారాయణ, తుమ్మన పెల్లి శంకర్ కోరారు.




