Jammikunta: జమ్మికుంట నూతన డీటీగా గడ్డం శంకర్ బాధ్యతల స్వీకరణ!
Jammikunta: జమ్మికుంట మండలానికి కొత్త డిప్యూటీ తాసిల్దార్గా గడ్డం శంకర్ బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థులకు సకాలంలో సర్టిఫికెట్లు ఇస్తామని భరోసా ఇచ్చారు.
Jammikunta: జమ్మికుంట నూతన డీటీగా గడ్డం శంకర్ బాధ్యతల స్వీకరణ!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తాసిల్దార్ ఆఫీస్ లో డిప్యూటీ తాసిల్దార్ లేక చాలా ఇబ్బంది పడ్డా ప్రజలు విద్యార్థులు కులం ఆదాయం ఓ బి సి సర్టిఫికెట్ల కోసం అవస్థలు పడ్డ విద్యార్థులు కొత్తగా వీదులో జాయిన్ అయిన గడ్డం శంకర్ డిప్యూటీ తాసిల్దార్ రావడంతో ప్రజల్లో ఆనందం వీరిని కలిసి శాలువాలతో సత్కరించాన బిజెపి ఓ బి సి జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్.
సీనియర్ బిజెపి నాయకులు పోనగంటి రవీందర్. ప్రభాకర్ . శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని అభినందించారు డిప్యూటీ తాసిల్దార్ శంకర్ మాట్లాడుతూ ఏదైతే విద్యార్థులకు సర్టిఫికెట్లు సకాలంలో అందించే విధంగా వీధుల్లో ఉండి ముందుండి వారికి సహాయ సహకారాలు చేస్తామని అన్నారు.
Next Story




