Thimmapur: రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొట్టి ఒకరి బలి!
Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.
Thimmapur: రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొట్టి ఒకరి బలి!
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ ని వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా ట్రాక్టర్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు కాంతాల రాజిరెడ్డి వయసు 58 రెడ్డి గా గుర్తింపు గ్రామం మాదాపూర్ గన్నేరువరం మండలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




