Jagtial: వెల్గటూరులో టేకు చెట్ల దొంగల గుట్టురట్టు.. 132 దుంగలు, ఆటో సీజ్!

Jagtial: వెల్గటూరు, ఎండపల్లి పరిసరాల్లో పంట పొలాల్లో టేకు చెట్లు నరికి తరలిస్తున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి 132 టేకు దుంగలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

RAMESH, DHARMPURI
Published on: 5 Oct 2026 9:59 PM IST
Jagtial
X

Jagtial: వెల్గటూరులో టేకు చెట్ల దొంగల గుట్టురట్టు.. 132 దుంగలు, ఆటో సీజ్!

జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూర్ ఎండపల్లి మండలాల్లో గత కొన్ని రోజులుగా పంట పొలాల్లో ఉన్నటువంటి టేకు చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసి దొంగలించుతున్నారని ఫిర్యాదు రావడంతో జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు వెల్గటూరు ఎస్.ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ శివారులో టేకు చెట్లను దొంగతనంగా నరికి తరలిస్తున్న 4 గురు ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుంచి 132 టేకు దొంగలు ఒక ఆటో బైక్ చెట్లను కోసే మిషన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ పంపారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI