Jammikunta: జమ్మికుంట రైతన్నల విజయం మళ్ళీ చైర్మన్‌గా పొనగంటి సంపత్!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా పొనగంటి సంపత్ మరియు పాలకవర్గం తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు.

GANESH, JAMMIKUNTA
Published on: 5 May 2026 5:05 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట రైతన్నల విజయం మళ్ళీ చైర్మన్‌గా పొనగంటి సంపత్!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా పదవీకాలం ముగిసిన తరవాత కోర్టు ఆదేశాలు ప్రకారం మళ్ళీ చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకోబోతున్న పొనగంటి సంపత్ మరియు పాలకు వర్గానికి బాధ్యతలు తీసుకోవాలని కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో గ్రామ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు రైతులకు మేలు జరిగే విధంగా చూసుకోవలసిన బాధ్యత పలకవర్గాన్నికే అందుకే పూర్తి బాధ్యతను తమపై పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనంద వ్యక్తం చేశారు పాలకవర్గం.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story