Sircilla: మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు!
Sircilla: సిరిసిల్ల పురపాలక సంఘ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
c: మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు!
సిరిసిల్ల: ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పురపాలక సంఘ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.




