Jammiikunta: లబ్ధిదారుడి ఇంటివద్దే CMRF చెక్కు అందజేసిన ప్రణవ్ బాబు!

Jammiikunta: కరీంనగర్ జిల్లా జగ్గయ్యపల్లిలో లబ్ధిదారుడి ఇంటి వద్దే రూ. 56 వేల CMRF చెక్కు పంపిణీ చేసిన కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రణవ్ బాబు.

GANESH, JAMMIKUNTA
Published on: 11 Aug 2026 1:34 PM IST
Jammiikunta
X

Jammiikunta: లబ్ధిదారుడి ఇంటివద్దే CMRF చెక్కు అందజేసిన ప్రణవ్ బాబు!

Jammiikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామంలో ఇంటి వద్ద కే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ 56 వెయిల రుపాయలును హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వున్నది పేదల కోసం మే అన్నారు.

వీరి వెంట గ్రామ సర్పంచ్ గట్టు హేమలత వీరన్న గౌడ్ ఉప సర్పంచ్ నాయినేని వెంగళరావు వార్డు నెంబర్లు. గ్రామ శాఖ పొన్నగంటి బాబు రావు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కంకం రవి.రంగు లింగయ్య. పోనగంటి మల్లయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరనేని పరుశరావు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నాయినేని రాజు రావు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story