Metpally: పిఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సుంకరి బిక్షం గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక!
Metpally: పిఆర్టియుటిఎస్ రాష్ట్ర ఎన్నికల్లో అధ్యక్షుడిగా సుంకరి బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా భట్టాపురం మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Metpally: పిఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సుంకరి బిక్షం గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక!
Metpally: నిన్న జరిగిన PRTUTS రాష్ట్ర ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులుగా సుంకరి బిక్షం గౌడ్ , ప్రధాన కార్యదర్శిగా భట్టాపురం మధుసూదన్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
మెట్టుపల్లి నుండి PRTUTS STATE BODY కి ఎన్నికైన
శ్రీ సీహెచ్. వేణుగోపాల్ – స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్, శ్రీ గాజంగి నాగరాజు స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్, శ్రీ ఎం. శ్రీనివాస్ – స్టేట్ వైస్ ప్రెసిడెంట్, శ్రీ బి. సుధాకర్ – స్టేట్ వైస్ ప్రెసిడెంట్, శ్రీ టి. జగదీశ్వర్ – స్టేట్ సెక్రటరీ, శ్రీ ఎం. ప్రవీణ్ – స్టేట్ సెక్రటరీ, శ్రీ ఎన్. లక్ష్మీనరసయ్య – స్టేట్ సెక్రటరీ.
మాపై నమ్మకం ఉంచి నాయొక్క ఎంపికకి సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శులు బోయినపెల్లి ఆనందరావుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
వీరిని PRTUTS మెట్టుపల్లి మండల అధ్యక్షులు మద్దిరాల గణేష్ ,మండల ప్రధాన కార్యదర్శులు కావలి బాలకిషన్ , జిల్లా బాధ్యులు దగ్గుల గంగాప్రసాద్ , నడిగడ్డ రాజు మరియు మండల కార్యవర్గ సభ్యులు మరియు PRTUTS మెట్టుపల్లి సభ్యులు అభినందించారు.




