Thimmapur: తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం!
Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Thimmapur: తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం!
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వెళుతున్న TG 07 M 0919 నంబర్ తార్ కారు కల్వర్టును ఢీకొనగా ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ వారిగా గుర్తించారు పోలీసులు ఇద్దరికీ తీవ్ర గాయాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 లో కరీంనగర్ హాస్పిటల్కు తరలించారు పోలీసులు.
Next Story




