Mutharam: ముత్తారంలో అంగన్వాడి, మహిళా భవనాలకు రూ.2.52 కోట్ల నిధులు మంజూరు

Mutharam: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల అభివృద్ధికి రూ.2.52 కోట్ల నిధులు మంజూరు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు.

SHANKAR, MANTHANI
Published on: 19 Oct 2026 6:48 PM IST
Mutharam
X

Mutharam: ముత్తారంలో అంగన్వాడి, మహిళా భవనాలకు రూ.2.52 కోట్ల నిధులు మంజూరు

ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలానికి VBGRAM(MGNRGA) 2026-27 నిధుల నుండి అన్ని గ్రామాలకు అంగన్వాడి భవనాలకు మరియు SHG మహిళా గ్రూప్ (VO) బిల్డింగ్ ల నిర్మాణం కోసం 2 కోట్ల 52 లక్షలు నిధులు మంజూరు చేసినందుకు ముత్తారం మండల

తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంథని ప్రాంత అభివృద్ధి ప్రదాత గౌరవ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు కు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI