Karimnagar: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Karimnagar: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఘటనలో 54 మంది ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Karimnagar: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Karimnagar: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఘటనలో 54 మంది ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురికావడంతో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సకాలంలో బస్సు బావిలో పడిపోకుండా ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు.
Next Story




