Thimmapur: తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
Thimmapur: తిమ్మాపూర్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొట్టిన జగిత్యాల డిపో ఆర్టీసీ బస్సు. నలుగురికి తీవ్ర గాయాలు, క్షతగాత్రులు కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు.
Thimmapur: తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండల కేంద్రం రాజీవ్ రహదారిపై యూ టర్న్ తీసుకుంటున్న లారీ నీ జగిత్యాల డిపోకి చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ ఢీ
నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు.. పలువురికి స్వల్ప గాయాలు. ఆర్టీఏ కార్యాలయానికి లారీ ఫిట్నెస్ కోసం వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఆబులెన్స్ లో క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
Next Story




