Dharmapuri: ధర్మపురిలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు!

Dharmapuri: నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి.

RAMESH, DHARMPURI
Published on: 29 Oct 2026 11:31 AM IST
Dharmapuri
X

Dharmapuri: ధర్మపురిలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు!

Dharmapuri: నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురిలోశ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని గణనాథుని సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి.

శ్రీ గణనాథుని ఆలయం లో స్వామి వారికి గణపతి ఉపనిషత్తులతో అబిషేకం హారతి మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను అర్చకులు, వేదపండితులు కన్నులపండువగా నిర్వహించారు. భారీగా భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI