Karimnagar: శాతవాహన వర్సిటీ పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల తేదీలు విడుదల

Karimnagar: శాతవాహన వర్సిటీ పరిధిలోని పీజీ 2వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఆగస్టు 12 నుండి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 8 Aug 2026 2:42 PM IST
Karimnagar
X

Karimnagar: శాతవాహన వర్సిటీ పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల తేదీలు విడుదల

శాతవాహన అన్ని పిజి రెండవ సెమిస్టర్ పరీక్షల తేదీల విడుదల..

కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని పిజి రెండవ సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్ లాగ్) ఎం ఏ, ఎం కాం, ఎం ఎస్సి, ఎం బి ఏ, ఎం సి ఎ, థియరీ పరీక్షల టైమ్ టేబుల్‌ను పరీక్షల నియంత్రణ విభాగం విడుదల చేసింది. పరీక్షలు ఈ నెల 12-08-2026 నుండి ప్రారంభమై 27-08-2026 తో ముగియనున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతాయని అన్నారు.

మరిన్ని వివరాలకు విద్యార్థులు ఆయా కళాశాలలో గాని లేదా విశ్వవిద్యాలయ వెబ్సైట్ ని సందర్శించాలని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి సురేష్ కుమార్ తెలిపారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story