Jammikunta: శ్రీ విజయ హాస్పిటల్‌లో షార్ట్ సర్క్యూట్ జనరేటర్ దగ్ధం!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ విజయ హాస్పిటల్ పాత భవనంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్‌తో జనరేటర్ పూర్తిగా దగ్ధమైంది.

GANESH, JAMMIKUNTA
Published on: 16 July 2026 11:49 PM IST
Jammikunta
X

Jammikunta: శ్రీ విజయ హాస్పిటల్‌లో షార్ట్ సర్క్యూట్ జనరేటర్ దగ్ధం!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ శ్రీ విజయ హాస్పిటల్ అతి పురాణం కలిగిన హాస్పిటల్ దీని పక్కనే కొత్తగా అతిపెద్ద హాస్పిటల్ కొత్తగా నిర్మించినారు పాత హాస్పిటల్ భవనం అందులో పేషెంట్లను మార్పిడి చేయడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

కరెంటు షార్ట్ సర్క్యూటివ్ వల్ల ఉన్నటువంటి జనరేటర్ పాత హాస్పటల్లో పూర్తిగా దగ్ధమైంది పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు వెంటనే సిబ్బంది తెరుకొని కరెంటు అధికారులకు ఫోన్ చేయడంతో కరెంటు పూర్తిగా బంద్ చేశారు వెంటనే ఫైర్ స్టేషన్ ఫోన్ చేయడంతో కాలుతున్న జనరేటర్ ను మంటలను ఆర్పారు పక్కనే ఉన్న ప్రజలు వీటికి ఎంత పెద్ద హాస్పిటలకు సపరేట్గా ట్రాన్స్ఫారం లేకపోవడం దీనికి కారణం,

అని ఇప్పుడు హాస్పిటల్ ద్వారా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చిన్న పిల్లలు నిద్రపోలేదు అని దోమలు కుడుతున్నాయి కరెంటు లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతున్నదని వారికి వెంటనే కొత్త ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు వబోతున్నారు హాస్పిటల్ ద్వారా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని మాట మాటకు కరెంటు పోవడం వల్ల కరెంటు మొత్తం మా ఇళ్ళలో కరెంటు బంద్ చేస్తున్నారని ఏ రాత్రి ఎప్పుడూ పోతుందో అని భయం గా ఉన్నదని వార్డు ప్రజలు వాపోతున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story