Huzurabad: టాస్క్‌ఫోర్స్ దాడులు: 340 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్!

Huzurabad: తిరుమల ఇండస్ట్రీస్‌పై టాస్క్‌ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు దాడి చేసి 340 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

RAJU, HUZURABAD
Published on: 30 Aug 2026 11:19 PM IST
Huzurabad
X

Huzurabad: టాస్క్‌ఫోర్స్ దాడులు: 340 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్!

హుజురాబాద్: హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలోని తిరుమల ఇండస్ట్రీస్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా చేసిన దాడుల్లో సుమారు 340 క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. దీనిలో భాగంగా రేషన్ బియ్యాన్ని తరలించిన రెండు ఆటో లను సీజ్ చేసి ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.

RAJU, HUZURABAD

RAJU, HUZURABAD

Next Story