Jammikunta: రోడ్డుపై మక్కలే కొంపముంచాయి.. ఇద్దరి ప్రాణాలు బలి!

Jammikunta: కరీంనగర్ - జమ్మికుంట హైవేపై ఘోర ప్రమాదం. రోడ్డుపై ఆరబోసిన మక్కల వల్ల బైక్ అదుపు తప్పి ఇద్దరు మృతి.

GANESH, JAMMIKUNTA
Published on: 8 May 2026 9:48 AM IST
Jammikunta
X

Jammikunta: రోడ్డుపై మక్కలే కొంపముంచాయి.. ఇద్దరి ప్రాణాలు బలి!

కరీంనగర్ జిల్లా: వీణవంక మండలం చల్లూరు గ్రామంలో బంధువుల ఇంటికి బొడ్రాయి ఫంక్షన్ కు వెళ్లి వస్తున్న జమ్మికుంట కృష్ణ కాలనీ కి చెందిన మైస సురేందర్ మారేపల్లి దేవేందర్ ఒక అబ్బాయి ముగ్గురు కలిసి బైక్ మీద వస్తుండా వల్లభాపూర్ జగ్గయ్యపల్లె గ్రామం వద్ద రోడ్డుపై జమ్మికుంట నుండి కరీంనగర్ వరకు వన్ సైడ్ రోడ్డు మీద వండ్లు మక్కలు రైతులు ఆరబెడుతున్నారు ఎంత చెప్పినా కానీ వినకుండా రైతులకు పోలీసోళ్ళు ఫైన్లు వేసిన రైతులు మారడం లేదు వీరి వలన ఇద్దరి ప్రాణం పోవడంతో ఒకరికి గాయాలు ఆస్పత్రిలో సీరియస్ ఆ కుటుంబంలో విషాదఛాయలు అనుకున్నాయి మృతి చెందిన సురేందర్ ఆర్టిసి కండక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు దేవేందర్ ఇంటి వద్ద కు కిరాణా షాప్ నడుపుకుంటున్నారు అబ్బాయి చదువుకుంటున్నాడు మృతి చెందిన సురేందర్ కి ఇద్దరు అమ్మాయిలు.

దేవేందర్ మృతి చెందిన వ్యక్తికి కొడుకు బిడ్డ. మరో అబ్బాయి చదువుకుంటున్నాడు హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు ప్రతి సంవత్సరము మక్కా వరి టైం కోసే కు ప్రతి సంవత్సరం రోడ్డుపై పోయడం వల్ల ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు ఏదో విధంగా యాక్సిడెంట్లు రూపంలో చనిపోతున్నారని ఇప్పటికి కూడా ఇంతమంది చనిపోయిన గాని పోలీస్ యంత్రాంగం ఏం పని చేస్తలేదు అని వాహనదారులు వేడుకుంటున్నారు ఒక కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు కాదు జాగ్రత్తగా 15 20 కిలోమీటర్ల దూరం ఒకటే లైను రైతులు వాళ్ళు మొత్తం ఆక్రమించుకొని పోయడం వల్ల వన్ సైడ్ రావడం వల్ల రాత్రి కావడం ఎడ్లు బండి కనిపియకపోవడం వీళ్ళ బైక్ వెనుక నుండి వచ్చి గుద్దుకోవడంతో అక్కడక్కడే ఒకడు మృతి మరో వ్యక్తి హాస్పిటలలో మృతి అబ్బాయి హాస్పిటల్ సీరియస్ గా ఇలా జరిగిన సంఘటన కాదు ప్రతి సంవత్సరం ఇదే సంఘటన జరుగుతున్నాయని వాహనదారులు వేడుకుంటున్నారు.

ఎంత చెప్పినా కానీ రైతులు వినడం లేదని పోలీసులు కూడా ఫైళ్లు వెయ్యడం జరిగింది అని రైతులు మారడం లేదని వాహనదారులు వేడుకుంటున్నారు వచ్చిపోయే వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు ఇది ఒక కరీంనగర్ హైవే కు సంబంధించిన రోడ్ అని బస్సులు యధావిధిగా నడుస్తుంటే లారీలు నడుస్తుంటే వాహనాలు ఎటు మలిగాలో తెలియని పరిస్థితి దగ్గర దగ్గర రాత్రికి కనీసనికి చిన్న చిన్న వాహనాలు కూడా కొంతమంది గాయాలపాలు అయిపోతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మృతి చెందిన కుటుంబాలు రోడ్డుపై పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు మా అమ్మాయిలు మేము పరిస్థితి ఏంటి మీము ఎలా బతకాలి మా పిల్లలు ఎలా అని వాళ్ళ రోదనలు వింటుంటే భాహుదేవానికి గురి అవుతున్నారు రోజు మా వాడులో ఉండేవాడు ని రోజు తన డ్యూటీ ఏందో ఆయనే చేసుకుని బ్రతికే వారి పిల్లలను చూసుకుంటూ చదివించుకుంటూ ఎంతో మంచిగా ఉంటున్నారని ఆ వాడ ప్రజలు దుఃఖంతో చెబుతున్నారు ఎవరితో ఇంత గొడవ పడేవారు కాదని ఎంతో మంచిగా ఉండే వాళ్ళవని ఈరోజు మా కళ్ళ ముందు లేకపోయేసరికి చాలా బాధిస్తుందని గ్రామస్తులు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా వడ్లు మక్క రోడ్డు పై పూసిన రైతులపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ముందు ముందు చాలా సీరియస్ గా ఉండదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కానీ ప్రతి సంవత్సరం చాలా మంది రోడ్డు పై మృతి చెందుతున్నారు రైతుల పై వడ్లు మక్కలపై చూసిన వారి పై చర్య తీసుకోవాలని వేడుకుంటున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story