Thimmapur: మంటల్లో కాలిపోయి గుర్తుతెలియని మహిళ మృతి!

Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ శివారులో మంటల్లో కాలిపోయి గుర్తుతెలియని మహిళ మృతి. మతిస్థిమితం లేని మహిళగా పోలీసుల గుర్తింపు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 10 July 2026 5:44 PM IST
Thimmapur
X

Thimmapur: మంటల్లో కాలిపోయి గుర్తుతెలియని మహిళ మృతి!

Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం

నుస్తులాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ మంటల్లో కాలిపోయి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో మృతి.

మతి స్థిమితం లేని మహిళగా పోలీసులు తెలిపారు.

నుస్తులాపూర్, ఇందిరా నగర్ గ్రామాల మధ్య రహదారి పక్కన కాలిపోతున్న మహిళను చూసి పోలీసులకు సమాచారం అందించిన బస్ లో వెళ్తున్న ప్రయాణికుడు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story