Metpalli: వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ గుడి ఆదాయం రూ. 40,336.. హుండీ లెక్కింపు పూర్తి!

Metpalli: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి సేవా టికెట్లు, హుండీ ద్వారా మొత్తం రూ. 40,336 ఆదాయం సమకూరింది.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 3 Nov 2026 8:35 PM IST
Metpalli
X

Metpalli: వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ గుడి ఆదాయం రూ. 40,336.. హుండీ లెక్కింపు పూర్తి!

మెట్టుపల్లి: దేవాదాయ ధర్మాదాయ శాఖ వెల్లుల్ల గ్రామము మెట్టుపల్లి మండలం జగిత్యాల జిల్లా శ్రీ ఎల్లమ్మ దేవాలయం లో దేవాదాయ శాఖ వారి ఆధీనంలో తేదీ.03-11-2026 ఈరోజు వివిధ సేవ టికెట్స్ ద్వారా వచ్చిన ఆదాయము 34750=00 (అక్షరాల ముప్పై నాలుగు వేయిల ఏడు వందల యాబై రూపాయలు వచ్చినది.

ఈరోజు అమ్మవారి హుండీలు విప్పి లెక్కించగా వచ్చిన ఆదాయము 5586=00( ఐదు వేయిల ఐదు వందల ఏనుబై ఆరు రూపాయలు వచ్చినది మొత్తము ఆదాయము 40336=00 నాలుపై వేయిల మూడు వందల ముప్పైయీ ఆరు రూపాయలు వచ్చినది.

ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల దేవాదాయ శాఖ డిప్యూటేషన్ స్టాప్ కల్వకుంట్ల అనిల్ రావు కూకట్ల రాజేందర్ గుంటుక శివ కేశవ్ మ్యత బావాయి పాల్గొన్నారు మరియు మెట్పల్లి పోలీస్ శాఖ వారు భక్తులకుప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య రాకుండా పర్యవేక్షణ చేసినారు.

అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం కోసం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బోనాలు మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఏ లాంటి ఇబ్బంది లేకుండా దేవాలయం నిర్వాహణ చేయనైనది అని దేవాలయ కార్యనిర్వహణ అధికారి సంగేము సురేందర్ తెలిపారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA