Vemulawada: రుద్రంగిలో పలు అభివృద్ధి పనుల్లో మంత్రి వివేక్
Vemulawada: రుద్రంగిలో ఏటీసీ సెంటర్, సీసీ రోడ్డు పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
Vemulawada: రుద్రంగిలో పలు అభివృద్ధి పనుల్లో మంత్రి వివేక్
వేములవాడ :
- రుద్రంగి మండలం కేంద్రంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న కార్మిక, ఉపాధి మరియు శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి
- అడ్వాన్స్ టెక్నాలజీ(ATC) సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, విప్ ఆది శ్రీనివాస్
- ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ. 40 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
Next Story




