Metpally: మెట్టుపల్లిలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటానికి పాలభిషేకం!

Metpally: సిరికొండ నుండి కోనరావుపేట లింక్ రోడ్డు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటానికి మెట్టుపల్లి బస్టాండ్ వద్ద పాలభిషేకం చేసిన గ్రామస్థులు, సర్పంచ్.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 12 Oct 2026 12:44 PM IST
Metpally
X

Metpally: మెట్టుపల్లిలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటానికి పాలభిషేకం!

Metpally: వేములవాడ శాసన సభ్యులు ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనన్న చిత్ర పటానికి గ్రామం కోనరావుపేట మం.మెట్టుపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్ మారు గంగారెడ్డి ఉప సర్పంచ్ జక్కని పరందాములు మరియు గ్రామ ప్రజలు కలసి బస్టాండ్ వద్ద ఆది శ్రీనన్న చిత్ర పటానికి పాలభిషేకం చేశారు.

సిరికొండ టూ కోనరావుపేట వరకు లింక్ రోడ్డు మంజూరి చేసినందుకు గాను గ్రామ ప్రజలు పెద్దయెత్తున ఆది శ్రీనన్న న్యాయకత్వం వర్ధల్లాలి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమ లో పెంట ప్రవీణ్, అనంద్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA