Jammikunta: జమ్మికుంటలో నిరుపేద కుటుంబానికి కౌన్సిలర్ ఆర్థిక సాయం
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అనారోగ్యంతో మృతి చెందిన నిరుపేద ఒడ్డరి కార్మికుడు మధుకర్ కుటుంబాన్ని కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత పరామర్శించి సాయం చేశారు.
Jammikunta: జమ్మికుంటలో నిరుపేద కుటుంబానికి కౌన్సిలర్ ఆర్థిక సాయం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటూ వారి వృత్తి అయిన ఒడ్డరి మట్టి పనులు పని చేసేవారు నిరుపేద కుటుంబానికి చెందిన దుంప మధుకర్ కి పార్థివ దేహానికి పూలమాలలు వేసి
దహన సంస్కారాల ఖర్చు కోసం వారి భార్య రాధా కి 5000 రూపాయలు వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు వారి కుటుంబానికి ఆపదల్లో ఆదుకుంటామని అన్నారు.




