Jammikunta: మురుగు కాలువలు బంద్, రోడ్డుపైనే చెత్త.. వార్డులో నరకప్రాయం

Jammikunta: వార్డులో పేరుకుపోయిన చెత్త, పూడుకుపోయిన మురుగు కాలువల సమస్యలపై స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

GANESH, JAMMIKUNTA
Published on: 3 Aug 2026 8:24 PM IST
Jammikunta
X

Jammikunta: మురుగు కాలువలు బంద్, రోడ్డుపైనే చెత్త.. వార్డులో నరకప్రాయం

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు యాజమాని ఇంటి ముందు చెత్త చేస్తే ఏ సిబ్బంది ఎవరు ఏమి అనడం లేదు మరి ఇదే 25వ వార్డు పరిస్థితి 25 వార్డు పరిస్థితిలో మాజీ డీలర్ అయిత ప్రకాష్ ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు యజమాని తాను దర్జాగా తన ఇంట్లో ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్ లలో తెచ్చుకొని తిని అవి ఇంటి ముందు ప్లాస్టిక్ కవర్లో కట్టి వేయడం వల్ల వాడానంత గలీజ్ వాసన రావడంతో దోమలు ఈగలు చేరడం వల్ల వాడా ప్రజల అనారోగ్యానికి గురవుతామని ఆయను ఎవరు పట్టించుకోవడం లేదు.

ఇదేంటి అని అడుగుతే మీకేం అవసరం లేదు మీకు సంబంధం లేదు ఇది మున్సిపల్ సిబ్బంది చూసుకుంటారు మున్సిపల్ సిబ్బంది అధికారులు ప్లాస్టిక్ కవర్ వద్దంటున్నారు డ్రైనేజీలో వేయవద్దు అన్నారు మరి ఇలా ఇంటి ముందు వేస్తే బాగుంటదా అని వాడా ప్రజలు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని అంటున్నారు మున్సిపల్ సిబ్బంది కూడా యొక్క మురికి కాలువను ఏం చేయడం లేదని మురికి నీరు కూడా ఎటు వెళ్ళాలో అక్కడనే స్టక్ అయినాయి మురికి కాలువ అంత చెత్త చెదారంతో నిండిపోయింది ఇప్పటికైనా కౌన్సిలర్ కానీ మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవాలని వేడుకుంటున్నారు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం అధికారులే తెలుసుకోవాలి.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story