Jammikunta: మన జమ్మికుంటలో గాంధీ తాత ఎక్కడ?

Jammikunta: జమ్మికుంట గాంధీ చౌక్‌లో బట్టల దుకాణాల ఓపెనింగ్స్, పండుగ శుభాకాంక్షల ఫ్లెక్సీల వెల్లువతో గాంధీ విగ్రహం పూర్తిగా కనుమరుగైంది.

GANESH, JAMMIKUNTA
Published on: 16 Oct 2026 10:15 PM IST
Jammikunta
X

Jammikunta: మన జమ్మికుంటలో గాంధీ తాత ఎక్కడ?

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గాంధీ చుట్టూ ఫ్లెక్సీలతో సందడి చేస్తున్నాయి గాంధీ తాత కనబడనంత చుట్టూ రంగా ప్లెక్సీతో సందడి గాంధీ తాత కనబడనంత. అటూ ఇటూగా వీళ్లే వారు చూసేసరికి గాంధీ చుట్టు ప్రజలతో దర్శనమిస్తున్నాయి.

పండుకు వేరే ఊరు వారు జమ్మికుంట పట్టణంలో బంతుకమ్మ కోసం తీరుక పువ్వు లు గునుగు పువ్వులు బంతి పువ్వులు అమ్మడానికి వచ్చే వారు గాంధీ తాత కనబడ లేక సరికి మన గాంధీ తాత ఎక్కడ అని ఆశ్చర్యపోతున్నారు.

ఇది ఒక సందడి బట్టల దుకాణాల ప్రారంభోత్సవానికి కోసం వచ్చే నాయకుల ఫ్లెక్సీలతో మరియు పండుగ కోసం అధికారులు శుభాకాంక్షల ఫ్లెక్సీల తో నిండిపోవడం వల్ల గాంధీ తాతగా అసలే కనబడడం లేదు ఇదే మన జమ్మికుంట ఫ్లెక్సీలతో సందడి అని పువ్వులు అమ్ముకునే వచ్చేవారు వేరే విలేజ్ నుండి పండుగకు వచ్చిన వారు అనుకుంటున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA