Peddapalli: దేవునిపల్లిలో జానపద కళాకారుల ఆత్మీయ సమ్మేళన మహోత్సవం!

Peddapalli: దేవునిపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జానపద కళాకారుల ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు.

RAJU, PEDDAPALLI
Published on: 1 Oct 2026 5:40 PM IST
Peddapalli
X

Peddapalli: దేవునిపల్లిలో జానపద కళాకారుల ఆత్మీయ సమ్మేళన మహోత్సవం!

Peddapalli: పెద్దపల్లి మండలం, దేవునిపల్లి గ్రామంలోని శ్రీ. లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో తార ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పెద్దపల్లి, మంచిర్యాల మరియు జగిత్యాల జిల్లాల జానపద కళాకారుల ఆత్మీయ సమ్మేళన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న గౌరవ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మరియు పలు గ్రామాల సర్పంచ్లు మరియు కళాకారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI