Huzurabad: హుజూరాబాద్‌లో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు!

Huzurabad: హుజూరాబాద్‌లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. లూయిస్ డాగర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని.

GANESH, JAMMIKUNTA
Published on: 19 Aug 2026 12:42 PM IST
Huzurabad
X

Huzurabad: హుజూరాబాద్‌లో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు!

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీకి పితామహుడు లూయిస్ డాగర్ చిత్రపటానికి పూలమాలవేసి ఫోటోగ్రఫీ అధ్యక్షుడు ప్రసాద్ అనంతరం పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, వార్డు కౌన్సిలర్స్, కో ఆప్షన్ మెంబెర్స్, ఫోటోగ్రాఫర్ సభ్యులు పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story