Aswaraopeta: అశ్వారావుపేట అర్ధరాత్రి వివాహిత నవ్య అదృశ్యం.. కేసు నమోదు!
Aswaraopeta: అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలో వివాహిత డేరంగుల నవ్య (21) అదృశ్యం అర్ధరాత్రి ఫోన్ పట్టుకుని వెళ్లి గల్లంతు కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు.
Aswaraopeta: అశ్వారావుపేట అర్ధరాత్రి వివాహిత నవ్య అదృశ్యం.. కేసు నమోదు!
అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామం చెందిన డేరంగుల నవ్య w/o శివరాం, వయస్సు 21 సంవత్సరాలు, తేదీ 02.10.2026 రాత్రి 12.00 గంటల సమయంలో చేతిలో మొబైల్ ఫోను No: 6303688977 పట్టుకొని బాత్రూం కని బయటకు మళ్లీ ఇంట్లోకి రాకపోయేసరికి అనుమానం వచ్చి బయటికి వెళ్లి చూడగా తన భార్య కనిపించ లేదు, ఆమె అదృశ్యమైనట్లు శివరాం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నవ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల ఇళ్లలో మరియు తెలిసిన ప్రదేశాల్లో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ మేరకు 03.10.2026 తేదీన అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, యువతి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నవ్య ఎరుపు రంగురంగు చాయా కలిగి, సుమారు 5 అడుగుల ఎత్తు ఉండి, ఇంట్లో నుండి వెళ్లిన సమయంలో పింక్ కలర్ పంజాబీ డ్రెస్సు ధరించి ఉన్నది ధరించి ఉన్నది. ఆమె వద్ద సెల్‌ఫోన్ Cell No: 6304717558 ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
నవ్య ఆచూకీ తెలిసిన వారు లేదా ఆమెను ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే అశ్వారావుపేట పోలీస్ SI, సెల్: 8712682062 లేదా 8712682064 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.




