Ashwaraopeta: కొత్తగూడెం అశ్వారావుపేట లో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
Ashwaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పోలీసులు మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపారు.
Ashwaraopeta: కొత్తగూడెం అశ్వారావుపేట లో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
Ashwaraopeta: అశ్వారావుపేట పోలీసుల ఆధ్యర్యంలో యాంటీ డ్రగ్ ఎవర్నెస్ ప్రోగ్రామ్ విజయవంతంగా నిర్వహించారు. అశ్వారావుపేట ఎస్సై మరియు సిబ్బంది కలిసి రింగ్ సెంటర్ లో యువత కు విద్యార్థులకు డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగారి ఎస్సై యాయతి రాజు మాట్లాడుతూ డ్రగ్ అబ్యూస్, ఇల్లిసిట్ ట్రాఫికింగ్ వల్ల కలిగే విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం ఇవ్వడావనికి 1908 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.
మీరు ఇచ్చే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని. డ్రగ్స్ వద్దు.. జీవితం ముద్దు మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములవుదామని అన్నారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమం లో విద్యార్థులు యువకులు పాల్గొని మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.
Next Story




