Bayyaram: ట్రాక్టర్-ఆటో ఢీకొని మహిళ మృతి!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇర్సులాపురం వద్ద రోడ్డు ప్రమాదం. పొలం పను ముగించుకుని వస్తుండగా ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్, రాచమల్ల మంగమ్మ (55) మృతి.
Bayyaram: ట్రాక్టర్-ఆటో ఢీకొని మహిళ మృతి!
Bayyaram: బయ్యారం మండలం ఇర్సులాపురం శివారులో ట్రాక్టర్ -ఆటో ఢీ. ఆటోలో ప్రయాణిస్తున్న రాచమల్ల మంగమ్మ (55) మృతి. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Next Story




