Bhadrachalam: వైభవంగా శ్రీ సీతారాముల చంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం

Bhadrachalam: భద్రాచలం అశోక్ నగర్ కాలనీలోని భద్రాద్రి కా మహారాజ్ గణేష్ మండపంలో నేడు శ్రీ సీతారాముల కల్యాణం, సాయంత్రం కూచిపూడి నాట్య ప్రదర్శన ఉంటుంది.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 20 Sept 2026 10:35 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: వైభవంగా శ్రీ సీతారాముల చంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అశోక్ నగర్ కాలనీ మజీద్ పక్కన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అతిధి వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు ఈ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల చంద్ర స్వామి వారి తెలుగు తిరు కళ్యాణ మహోత్సవాన్ని జరపనున్నారు. సీతారాముల కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని భద్రాద్రి కా మహారాజ్ గణేష్ కమిటీ వారు కోరుతున్నారు. ఇక్కడ మండపంలో వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ తొమ్మిది రోజులపాటు భద్రాద్రి కా మహారాజ్ కమిటీ వారు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండడంతో స్థానిక మహిళ భక్తులు భక్తిశ్రద్ధలతో నిమగ్నమవుతున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు కూచిపూడి నాట్య ప్రదర్శన కార్యక్రమం ఉందని తెలిపారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem