Bhadrachalam: సెప్టెంబర్ 1 నుండి అంతరాలయ అభిషేక దర్శనాలు నిలిపివేత!

Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అభివృద్ధి పనుల దృష్ట్యా సెప్టెంబర్ 1 నుండి అంతరాలయ అభిషేకాల నిలిపివేత. అంతరంగికంగానే పూజల నిర్వహణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Aug 2026 4:41 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: సెప్టెంబర్ 1 నుండి అంతరాలయ అభిషేక దర్శనాలు నిలిపివేత!

Bhadrachalam: భద్రాచలం ఆగస్టు 26- ప్రముఖ పుణ్య క్షేత్రమైన భద్రాచల శ్రీ సీతా రామ చంద్రస్వామీ దేవస్థానంలో రామాలయం అభివృద్ధి పనుల జరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తారీకు నుంచి అంతరాలయ అభిషేకం అంతరాంగీకంగా మాత్రమే రామాలయం అర్చకులు తెలిపారు.

భక్తులకు అభిషేకం దర్శనం కల్పించలేని కారణంగా అంతరాలయ అభిషేక సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రామాలయం ఈఓ దామోదర్ వెల్లడించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story