Bhadrachalam: భద్రాచలంలో భక్తుల కోసం ప్రత్యేక సమాచార కేంద్రం ప్రారంభం!

Bhadrachalam: భద్రాచలం మిథిలా స్టేడియం వద్ద భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రాన్ని ప్రారంభించిన ఆలయ ఈవో. స్వామివారి దర్శనాలు, సేవల వివరాలు సులభంగా పొందే వెసులుబాటు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Aug 2026 10:59 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో భక్తుల కోసం ప్రత్యేక సమాచార కేంద్రం ప్రారంభం!

Bhadrachalam: భద్రాచలం ఆగస్టు 15 -మిథిలా స్టేడియం ప్రాంగణం వద్దభక్తుల సమాచారం నిమిత్తం. ప్రత్యేకంగా ఒక సమాచార కేంద్రాన్ని ఆలయ ఈవో గారు ప్రారంభించారు ఈ యొక్క సమాచార కేంద్రంలో స్వామివారి దర్శనార్థమయ్యే వచ్చు భక్తులు ఆలయం సంబంధించి అన్ని సమాచారాలను తెలుసుకొనే సదుపాయాన్ని కల్పించి రాబోవు రోజుల్లో అక్కడే వివిధ సేవల టిక్కెట్లను విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు .

వచ్చే భక్తులు ఇట్టి సమాచార కేంద్రాన్ని సంప్రదించి వారికి అవసరమైన సమాచారమును పొంది స్వామి వారి కార్యక్రమాలలో పాల్గొనే విధంగా చొరవ తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గారు ఏఈవోలు సూపర్డెంట్లు ఆలయ సిబ్బంది పాల్గొన్నారూ

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story