Bhadrachalam: భద్రాచలంలో ఘనంగా 'భద్రాద్రి కా మహారాజ్' గణేష్ ఆగమన్!

Bhadrachalam: భద్రాచలంలో 'భద్రాద్రి కా మహారాజ్' గణేష్ ఆగమన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, మెజిస్ట్రేట్ శివరాం నాయక్ ఘనంగా ప్రారంభించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 14 Sept 2026 10:11 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో ఘనంగా 'భద్రాద్రి కా మహారాజ్' గణేష్ ఆగమన్!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భద్రాద్రి కా మహారాజ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఆగమన్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం జుడిషినల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివరాం నాయక్, తదితర ప్రముఖులు ప్రారంభించారు.

అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కుప్పాల నాగరాజు మాట్లాడుతూ.. ఈ తొమ్మిది రోజుల్లో పాటు జరిగే వినాయక చవితి ఉత్సవాలకు భక్తులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem