Burgampahad: ఇంట్లో ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య!

Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక రాజీవ్‌నగర్‌కు చెందిన భాదే భాను ప్రకాశ్ (26) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

RAVI, BURGAMPAD AREA
Published on: 23 Nov 2026 11:29 AM IST
Burgampahad
X

Burgampahad: ఇంట్లో ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య!

Burgampahad: బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ రాజీవ్‌నగర్‌కు చెందిన భాదే భాను ప్రకాశ్ (26) ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందాడు. ఇతను ఇటీవల ఐటీసీలో క్యాజువల్ ఉద్యోగిగా చేరాడు. ఏడాది క్రితం తండ్రి మృతిచెందగా, తల్లి బజ్జీలు, బొండాలు అమ్ముకుంటూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది.

పెద్ద కుమారుడి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదైనట్లు SI మేడా ప్రసాద్ తెలిపారు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA