Yellandu: గిరిజన బాంధవుడు కేసీఆర్..ముకుందాపురంలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ!
Yellandu: ఇల్లందు మండలం ముకుందాపురంలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ. గిరిజన రిజర్వేషన్ల పెంపును స్మరించుకుంటూ మాజీ సిఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు.
Yellandu: గిరిజన బాంధవుడు కేసీఆర్..ముకుందాపురంలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ!
Yellandu: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన, ఆదివాసులు బంధావుడునీ చల్లసముద్రం, మామిడి గుండాల సర్పంచ్ లు ఏపే శంకర్, ఎట్టి రమణ, pacs మాజీ వైస్ చైర్మన్ బండారి శ్రీనివాస్, ఉప సర్పంచ్ లు అంగోత్ ఆంజనేయులు, దారావత్ రవి అన్నారు. గురువారం ఇల్లందు మండలం ముకుందాపురం సెంటర్ లో ఉమ్మడి చల్లసముద్రం పంచాయతీ భారత రాష్ట్ర సమితి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కే సీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలన లో గిరిజనులు సంతోషంగా ఉన్నారని, నేడు ప్రజాపాలన లో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నరని వివరించారు. దేశం లో ఎక్కడ లేని విదంగా రాష్టంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి అసంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఘనత కేసీఆర్ దక్కిందని తెలిపారు.
కేంద్రం రిజర్వేషన్ ఇవ్వకపోయినా రాష్టంలో కేసీఆర్ అమలు చేశారాని తెలిపారు. లక్షలది గిరిజన, ఆదివాసీ రైతులకు పొడుభూముల పట్టాలు ఇచ్చి గిరిజన బాధవుడుగా వెలుగొందడని తెలిపారు.రాష్టంలో ప్రజలందరు మళ్ళీ కే సీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని వారు తెలిపారు.
ఈ కార్యక్రమం లో brs నాయకులు సట్ల శ్రీనివాస్ మోడెం కోటయ్య, బింగి వెంకన్న, బానోత్ రమేష్,అంగోత్ మంగీలాల్,బానోత్ బానిస, బానోత్ సరిలాల్, అయిలు నారాయణ గౌడ్, మోడెం రాంబాబు, దొంతు బుచ్చయ్య,కొత్త యాదగిరి, sk మోమిన్,పొనుగోటి వీరభద్రం, పబ్బు శ్రీను, వడ్డే నరసింహరావు, జొన్నలగడ్డ సిద్దయ్య, అరేం సీత, కౌలూరి రాజేష్, కల్తీ భద్రయ్య, నరేష్, దొమ్మాటి సారంగపాణి, అలెం కృష్ణ, సూత్రపు సమ్మయ్య, రచ్చ జ్యోతి బాబు, కల్తీ స్వామి, బొర్రా సుజాత,కల్తీ భుజమ్మ, బింగి లింగయ్య,
ముక్తి పండు, సోలం జనార్దన్, భూక్యా హచ్చ పూనెం రామస్వామి, ఎట్టి శ్రీరాములు, ఈసం భద్రయ్య,సనప గోవర్ధన్, భానోత్ వెంకన్న బాబు,ఎట్టి వీరభద్రం, సూర్నపాక ప్రభాకర్, భూక్యా ఉస్సేన్, బంగారి అశోక్, సూర్నపాక జంపన్న,బంగారి వెంకన్న, పోడెం రామకృష్ణ, ఈసం బొజ్జయ్య, సూర్ణ పాక వెంకటనారాయణ, శంకర్, రవీందర్, రాధాకృష్ణ అనిల్, కల్తీ రాజు, ఎట్టి సురేష్ బాబు,దొనకొండ రంగయ్య దారావత్ సోమ్లా, బాధవత్ కృష్ణ, గుండెబోయిన రంగన్న తదితరులు పాల్గొన్నారు.




