Burgampahad: బూర్గంపహాడ్‌లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. లారీ సీజ్

Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో సుమారు 30 టన్నుల పీడీఎస్ (రేషన్) బియ్యం లారీని ఎస్ఐ మేడ ప్రసాద్ పట్టుకున్నారు.

G Ravi, Bhadradri
Published on: 19 Jun 2026 2:14 PM IST
Burgampahad
X

Burgampahad: బూర్గంపహాడ్‌లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. లారీ సీజ్

బూర్గంపహాడ్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో బూర్గంపహాడ్ SI మేడ ప్రసాద్ కి పట్టుబడ్డ PDF రైస్ లారీ.

సాధారణ తనికిల్లో భాగంగా అనుమాన స్పథంగ ఉన్న లారీ ఎక్కి పరిశీలించిన SI మేడ ప్రసాద్ సుమారు 28 నుండి 30 టన్నుల PDF రైస్ గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇట్టి లారీ ఆంధ్రా నుండి చత్తీస్గడ్ తరలుతున్నట్లు తెలిపిన డ్రైవర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story