Chinthakani: చింతకానిలో ఇందిరమ్మ ఇంట ఘనంగా దీపావళి సంబరాలు
Chinthakani: చింతకాని గ్రామంలో లబ్ధిదారుడు ఆడప కోటేశ్వరరావు నూతన ఇందిరమ్మ ఇంట కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు. మార్కెట్ కమిటీ చైర్మన్, నేతలు హాజరు.
Chinthakani: చింతకానిలో ఇందిరమ్మ ఇంట ఘనంగా దీపావళి సంబరాలు
చింతకాని: ఈరోజు చింతకాని గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన ఆడప కోటేశ్వరరావు గారి ఇందిరమ్మ గృహనివాసంలో దీపావళి సంబరాలు. చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నామవరం మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు.
చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్ ఖమ్మం మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడుపల్లి భాస్కర్ గౌడ్ కిసాన్ సేల్ అధ్యక్షులు కొప్పుల గోవిందరావు నామవరం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బందెల నాగార్జున ఎస్.కె కాసిం
శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ చైర్మన్ ఎండపల్లి శ్రీనివాసరావు చింతకాని మాజీ సర్పంచ్ బండి సైదేశ్వర రావు చెన్నకేశవ స్వామి దేవస్థానం ధర్మకర్తలు కొడవ కంటి రాంబాబు బండి తిరపయ్య తూము భిక్షం పెద్దగండ్ల వెంకటనారాయణ పోట్ల నాగేశ్వరరావు మల్లెల వెంకటేశ్వర్లు కొమ్మిని నాగేశ్వరరావు పాషా కుడవ కంటి రాంబాబు ఇట్ట శ్రీను సూత్రపు రాంబాబు మేకనబోయిన బాబు ఆడఫశేషగిరి ఉసికెల సైదులు తిప్పట్ల జనార్ధన్ ఆడుప వెంకన్న నరసింహారావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆనందంగా గడపడం జరిగింది.




