Chintur: చింతూరు సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ నరేంద్ర పడాల్ నియామకం!

Chintur: అల్లూరి జిల్లా చింతూరు సబ్ కలెక్టర్‌గా 2024 బ్యాచ్ ఐఏఎస్ చిత్తపులి నరేంద్ర పడాల్ నియమితులు కాగా, శుభం నొక్వాల్ రాజమహేంద్రవరానికి బదిలీ అయ్యారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 9 Sept 2026 10:01 AM IST
Chintur
X

Chintur: చింతూరు సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ నరేంద్ర పడాల్ నియామకం!

Chintur: పోలవరం జిల్లా చింతూరు సబ్ కలెక్టర్ గా చిత్తపులి నరేంద్ర పడాల్ ను ప్రభుత్వం నియమించడం జరిగింది.నరేంద్ర పడాల్ 2024 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన వారు. ఏజెన్సీలో మారుమూల ప్రాంతంలో పుట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయిన నరేంద్ర పడాల్ చింతూరు ఏజెన్సీలో గిరిజనులు పడుతున్న అవస్థలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని గిరిజనులు ఆకాంక్షిస్తున్నారు. చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా విధులు నిర్వర్తించిన శుభం నొక్వాల్ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story