Khammam: ఇందిరమ్మ ఇంట సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన కేక్ కటింగ్

Khammam: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా 6వ డివిజన్‌లో ఇందిరమ్మ లబ్ధిదారుడి ఇంటి వద్ద కేక్ కట్ చేసిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 8 Nov 2026 10:31 PM IST
Khammam
X

Khammam: ఇందిరమ్మ ఇంట సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన కేక్ కటింగ్

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల.రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆరవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ లబ్ధిదారుడి ఇంటి వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేసిన నాయకులు.

ఈ కార్యక్రమంలో చండ్ర.శశి కుమార్ తాళ్లూరి.వెంకటేశ్వర్లు తమ్మినేని.వెంకటేశ్వర్లు మూలగుండ్ల.నవీన్ ,బోయిన.సైదులు ,చాగంటి.రవి , చిలకాల.వెంకటేశ్వర్లు చల్లగుండ్ల.వెంకటేశ్వర్లు నెల్లూరు.నాగేశ్వరరావు రవీందర్ రెడ్డి ఏపూరి.విజయ్ తెలుగుదేశం నాయకుడు గౌని.రమేష్ మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.